Blog

దీపావళి కి ముందు వచ్చే దన త్రయోదశి నాడు ఈ వస్తువులు కొని పూజిస్తే… అద్రుష్టం మీవెంటే…

దీపావళి కి ముందు వచ్చే దన  త్రయోదశి నాడు ఈ వస్తువులు కొని పూజిస్తే… అద్రుష్టం మీవెంటే…

దీపావ‌ళి అనగానే ఆ దీపాలులాగే పిల్లలు పెద్దలు అందరి మొఖాలు ఆనందంతో వెలిగిపోతుంటాయి. టపాసులు గురించి పిల్లలు వారం ముందునుంచి నాకు ఈసారి ఇలాంటివి కావాలి అలాంటివి కావాలి అంటూ ఉంటారు. ఇక కొత్త బట్టలు, ఆడవారికి పూజలు ఇలా ఇల్లంతా మరియు ఇంటి బయట కూడా ఆనందంతో అందంగా ఉంటుంది ఈ పండుగ. ఈ పండుగ ముందురోజు వచ్చే ధంతేర‌స్ రోజున అందరూ లక్ష్మీని పూజించడంతో పాటు ఎదో ఒక కొత్త వస్తువు కొంటారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. అలాగని కొందరు  బంగారమే కొనాలేమో  అనుకుంటారు. స్తోమత లేకపోతే బాధ పడతారు. బంగారం మాత్రమే కొనాలని రూల్ ఏమీ లేదు. ఈ క్రిందన ఇచ్చిన ఏ వస్తువునైనా ఆరోజు కొంటె మంచి జరుగుతుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందాం…
  1. చీపురు…

ధంతేర‌స్ రోజున చీపురును కొంటె .. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.

  1. వంట‌పాత్ర‌లు…

ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

  1. అకౌంట్స్ బుక్‌…

వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని (రిజిస్ట‌ర్‌) కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో ప‌డ‌మ‌ర దిశ‌గా ఉంచితే… వ్యాపారం వృద్ధి చెందుతుంది.

  1. గోమ‌తి చ‌క్ర‌…

గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి వాటిని ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాక‌ర్‌లో పెట్టడం వలన ఇంట్లో సంప‌ద పెరుగుతుంది.

  1. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…

ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.

  1. ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు…

ధంతేర‌స్ రోజున ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడు క‌ల‌సి ఉన్న ఫొటోను లేదా గోల్డ్ కాయిన్‌ను ఇంటికి తెచ్చుకుని వాటికి పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్నీ శుభాలే జ‌రుగుతాయి. సంప‌ద కూడా వృద్ధి చెందుతుంది.

  1. స్వ‌స్తిక్ చిహ్నం…

స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం లేదా గేట్ వ‌ద్ద వేలాడ దీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

  1. బంగారం…

ధంతేర‌స్ రోజున వీలైతే బంగారం కొంటె మంచిది. ఉద‌యం 6.34 గంట‌ల‌కు, సాయంత్రం 6.20 గంట‌ల‌కు బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయ‌ట‌.

చేసే వృత్తికి సంబంధించిన‌వి…

ఎవ‌రు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వ‌స్తువును ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. దీంతో వారికి ఆ రంగంలో విజ‌యం చేకూరుతుంది.

ఇందులో ఏ ఒక్కటి కొనుక్కున్న మనకు మంచి జరుగుతుంది. అందుకని ఈ విషయం వీలైనంత మందికి చెప్పి అందరికి అదృష్టాన్ని, వారి ఆర్ధిక స్తోమతను బట్టి ఏదైనా కొనుక్కుని ఆనందంగా, తృప్తిగా దీపావళి చేసుకోమని చెప్పి… ముందుగా దీపావళి శభాకాంక్షలు, ఈ విలువైన సమాచారాన్ని అందిస్తూ చెప్పండి…

‘రైతు’కోసం అమితాబ్‌?

0

బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే బాలకృష్ణ 101వ సినిమాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. వందో చిత్రంగానే ‘రైతు’ తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. అంతలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథ విని సెట్స్‌పైకి తీసుకెళ్లారు.  అయితే ఇప్పుడు ‘రైతు’ని 101వ చిత్రంగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. అందులో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ నటించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఆ పాత్ర గురించి చెప్పడానికే బాలకృష్ణ, కృష్ణవంశీ కలిసి ముంబైకి వెళ్లినట్టు సమాచారం. ‘సర్కార్‌3’ సెట్‌లో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌తో సమావేశమయ్యారు. ‘సర్కార్‌ 3’ని తెరకెక్కిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతోనూ బాలకృష్ణ కాసేపు ముచ్చటించారు.

Aishwarya Rai Bachchan REVEALS About Her Favorite Role in Recent movies

0
aishwarya
aishwarya-rai

Aishwarya Rai Bachchan and Ranbir Kapoor’s hot and steamy chemistry in the trailer and songs of Ae Dil Hai Mushkil has stunned their fans. In the film, Aishwarya and Ranbir are seen getting quite intimate and these scenes are full of love, lust, and magic. Fans are eagerly waiting to see the film and their crackling chemistry.

The actress who was away from the promotions of ADHM is now busy promoting it. And the first promotion she did was a sizzling photoshoot with Ranbir for a magazine. In the same magazine, she opened up about her three distinctly different pieces of work.

After her comeback, she has done different roles to choose the best one from. About the same, the blue-eyed beauty says, “As a creative person or even as a woman with experience in life that’s the way I’m going to address my craft. I’ve never played a character like Saba. In a year, I’ve shared three distinctly different pieces of work…. The intense career woman-mother in Jazbaa, the deep Dalbir Kaur in Sarbjit. I’ve no insecurities doing a film where I age, where visually I look nothing from what you’d expect – considering there’s a constant visual dissection for someone like me!

aishwarya
aishwarya-rai

I choose to do the least expected. I’m glad it has turned out being different, in a Karan Johar narrative. The female response has been amazing. Like a journalist said when age is not discussed in the male dynamic, why is it being discussed so much in the female dynamic? I’m glad that the film is raising questions. I loved my role in all three films and I cannot characterize them. Every role is beautiful in its own way.

The film also stars Anushka Sharma in the leading role and Fawad Khan in a supporting role. Due to Fawad’s presence, the MNS party has threatened to boycott the film in theaters.

ADHM is releasing on October 28.

Yakutmahal Theater | Charminar

Yakutmahal Theater

yakut-mahal-theatre

Address: Rangeela Shah Mohalla, Dabeerpura, Hyderabad, Telangana 500023
Phone:Show Timings: 12:30, 03:30, 06:30, 09:30
Now Showing Movie : 

Directions to Yakutmahal Theater:

Yadagiri Theater | Santosh Nagar

Yadagiri Theater

yadagiri

Address: Yadagiri Main Road, Santosh Nagar, L B Nagar, Hyderabad 
Phone: 040-24530372
Show Timings: 11:30, 02:30, 06:00, 09:00
Now Showing Movie : 

Directions to Yadagiri Theater:

Vyjayanthi Theater | Nacharam

Vyjayanthi Theater

vyjayanthi

Address: Near Bus Stop,, Nacharam - Mallapur Rd, New Raghavendra Nagar, Nacharam, Hyderabad, Telangana 500076
Phone: 040 2717 3711
Show Timings: 11:00, 02:00, 06:00, 09:00
Now Showing Movie : 

Directions To Vyjayanthi Theater:

Viswanath Theater | Kukatpally

Viswanath Theater

viswanath
Address: Plot No.1, Opp. JNTU, Mumbai Highway, Kukatpally Housing Board, Road No.9, Kukatpally, Raji Reddy Nagar, Hyderabad, Telangana 500072
Phone: 040 2765 4321
Show Timings: 11:45, 02:45, 06:45, 09:45
Now Showing Movie : 

Directions to Viswanath Theater:

Vishnu Theater | Vanasthalipuram

Vishnu Theater

vishnu
Address: Vanasthalipuram Main Rd, Prashanth Nagar, Vanasthalipuram, Hyderabad, Telangana 500070
Phone: 040 6579 9373
Show Timings: 11:15, 02:15, 06:15, 09:15
Now Showing Movie : 

Directions to Vishnu Theater:

Vimal Theater | Balanagar

Vimal Theater

vimal

Address: No.6-3-30, Balanagar Main Road, Opposite Police Station, Balanagar, Hyderabad, Telangana 500042
Phone: 040 2377 3314
Show Timings: 11:00, 02:15, 06:00, 09:15
Now Showing Movie : 

Directions to Vimal Theater: